రాష్ట్రంలో లంబాడీలను ఆదుకోవాలి

56చూసినవారు
రాష్ట్రంలో లంబాడీలను ఆదుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తండాల్లోని లంబాడీ ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాసానాయక్ విజ్ఞప్తి చేశారు. ఎల్ హెచ్ పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు మండలం ఎన్ఎస్ తాండలో ముఖ్య కార్యకర్తల సమావేశం రాష్ట్ర కార్యదర్శి నాగరాజునాయక్ అధ్యక్షతన నిర్వహించారు. అందరికి సమాన వాటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్