వైఎస్ జగన్ ను కలిసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
వైఎస్ జగన్ ను కలిసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే
కర్నూలు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎంఏ హఫీజ్ ఖాన్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోమవారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ, నియోజకవర్గ పరిస్థితులపై హఫీజ్ ఖాన్తో జగన్ చర్చించారు.

సంబంధిత పోస్ట్