ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు

70చూసినవారు
ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు
ఎస్టీయూ 78వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కర్నూలులోని సలం ఖాన్ భవనంలో ఎస్టీయూ జెండా ఆవిష్కరణను జిల్లా అధ్యక్షుడు ఎస్. గోకారి ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్య దర్శి టీకే జనార్దన్, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు సుంకన్న మాట్లాడారు. విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్