పెద్దకడబూరు: టీడీపీ సభ్యత్వ నమోదు సద్వినియోగం చేసుకోండి

53చూసినవారు
పెద్దకడబూరు: టీడీపీ సభ్యత్వ నమోదు సద్వినియోగం చేసుకోండి
టీడీపీ సభ్యత్వం తీసుకోవడంతో పేద, బడుగు, బలహీన,వర్గాల ప్రజలందరికీ ప్రమాద బీమా వర్తిస్తుందని టీఎన్ఎస్ఎఫ్ పెద్దకడబూరు మండల నాయకులు సుధాకర్, సందీప్ పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆదేశాలతో పెద్దకడబూరు మండల కేంద్రంలో 1వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కేవలం రూ.100 తో సభ్యత్వంతో రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పించేలా టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్