రాఘవేంద్రరెడ్డిని కలిసిన టీడీపీ మహిళలు

61చూసినవారు
రాఘవేంద్రరెడ్డిని కలిసిన టీడీపీ మహిళలు
ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడంతో టీడీపీకి చెందిన మహిళలు తమ చిన్నారులతో కలిసి మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డిని ఆదివారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన స్వగృహం నందు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాఘవేంద్రరెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఇందులో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్