ఎమ్మెల్యేకు గజమాలతో ఘన సన్మానం

78చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని వైసీపీ నాయకులు కమ్మగిరి గోపాల్, కమ్మగిరి చిన్న నల్లన్న, సంజీవప్ప, నరసప్ప, రత్నం, యేసయ్య, ఆనందప్ప, నరశింహుడు, లక్ష్మన్న గజమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రాలయం ఎమ్మెల్యేగా నాల్గోసారి బాలనాగిరెడ్డి విజయానికి సైనికుల్లా పని చేస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :