రహదారికి అడ్డంగా ముళ్ళకంప చెట్లు

75చూసినవారు
రహదారికి అడ్డంగా ముళ్ళకంప చెట్లు
పెద్దకడబూరు మండల పరిధిలోని మేకడోన గ్రామానికి వెళ్లే రహదారిలో సల్లమ్మవంక దగ్గర ముళ్ళ కంపు రోడ్డుకు అడ్డంగా ఉన్న పట్టించుకోని నాయకులు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ద్విచక్ర వాహనాలకు వెళ్లడానికి రహదారిలో ఆటంకం ఉండడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతున్నారు. మేకడోన గ్రామ సర్పంచ్ కి తెలియజేసిన ముళ్ళ కంపును తొలగించలేదని వాహనదారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్