ఖాజిపేటలో కురిసిన వర్షం

74చూసినవారు
ఖాజిపేటలో కురిసిన వర్షం
మిడ్తూరు మండలం ఖాజిపేట గ్రామంలో వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజామున వరకు తేలికపాటి కురిసిన వర్షం కారణంగా రోడ్లకు ఇరువైపులా మురుగు నీటి కాలువలు లేకపోవడంతో రోడ్లన్నీ బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షం మిరప, మినుము, పొగాకు పంట రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్