అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

62చూసినవారు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, నంద్యాల అసెంబ్లీ పోటీ చేయుచున్న అభ్యర్థి గోపవరం గోకుల కృష్ణారెడ్డి అన్నారు. నంద్యాల కాంగ్రెస్ కమిటీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య ఆధ్వర్యంలో నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి దగ్గర గల విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్