నంద్యాల: స్పటిక లింగేశ్వరునికి రెండవ కార్తీక సోమవారం పూజలు

54చూసినవారు
రెండవ కార్తీక సోమవారం పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీలోని స్పటిక లింగేశ్వరాలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్పటిక లింగేశ్వరునికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం ఆకాశదీపోత్సవాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు యోగనంద తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్