మరోసారి పేదల ప్రభుత్వాన్ని గెలిపించండి

81చూసినవారు
మరోసారి పేదల ప్రభుత్వాన్ని గెలిపించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదల పక్షాన నిలిచింది జగనన్న మాత్రమేనని, మరోసారి పేదల ప్రభుత్వాన్ని గెలిపించాలని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల మున్సిపాలిటీ పరిదిలోని 22వ వార్డు క్రాంతినగర్ లో కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్