మకుటం లేని మహా రాజు రామోజీ రావు

60చూసినవారు
మకుటం లేని మహా రాజు రామోజీ రావు
పత్రిక రంగం లో మకుటం లేని మహా రాజు రామోజీ రావు అని నంద్యాల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆదివారం నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు. పత్రిక రంగంలో నే కాదు చిత్ర రంగంలో రాజకీయ వ్యాపార మరియు రైతు బంధవునిగా పేరు గాంచిన నాయకునిగా ఉషాకిరణ్ సంస్థ ద్వారా అనేక మంచి చిత్రాలను నిర్మించివివిధ బాషా లో 87సినిమాలు నిర్మించి ఎందరో ప్రతిభవంతులకు అవకాశాలు కలిపించారన్నారు.

సంబంధిత పోస్ట్