కృతజ్ఞతలు తెలియజేసిన ఫిరోజ్

79చూసినవారు
నంద్యాల మాజీ మంత్రి ఫరూఖ్ కి జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని , దేవుడి దయవల్ల చిన్న గాయాలతో బయటపడ్డారని నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు పరామర్శించడం జరిగిందన్నారు , నాన్నగారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన పరామర్శించిన వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్