Mar 11, 2025, 05:03 IST/
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోయ్మల్య బాగ్చీ బాధ్యతలు
Mar 11, 2025, 05:03 IST
సుప్రీంకోర్టు నూతన జడ్జిగా జస్టిస్ జోయ్మల్య బాగ్చీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలిజియం జస్టిస్ జోయ్మల్య బాగ్చీను ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో తాజాగా ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కలకత్తా జడ్జిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.