మలేరియా మాసోత్సవ ర్యాలీ

76చూసినవారు
మలేరియా మాసోత్సవ ర్యాలీ
మండల కేంద్రమైన దేవనకొండలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మాసోత్సవాల ర్యాలీని జిల్లా మలేరియా అసిస్టెంట్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. వైద్యాధికారులు విజయభాస్కర్, కళ్యాణ్, పత్తికొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా, ఆశాలు ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్