శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గోధూలి వేళ ప్రత్యేక పూజలు

57చూసినవారు
పత్తికొండలో బండిగేరి వీధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో త్రయోదశిని పురస్కరించుకొని 15వ‌ తేదీ ఆదివారం సాయంత్రం గోధూళి వేళలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వరుడి మూల విరాట్ కు, మహానందీశ్వరుడి విగ్రహానికి పంచామృతాభిషేకాలను విజయ్ స్వామి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇల్లూరు రాధాకృష్ణ, చిట్టెం వీరన్న శెట్టి, ఈరన్న శెట్టి దంపతులు, శివ భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్