గో సంరక్షణ పథకానికి విరాళం

73చూసినవారు
గో సంరక్షణ పథకానికి విరాళం
శ్రీశైల భ్రమాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన సి. భువనేశ్వర్ రెడ్డి అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1.50 లక్షల విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర ప్రసాద్ కు అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్