శ్రీశైలం నిత్యాన్నదాన పథకానికి విరాళం

53చూసినవారు
శ్రీశైలం నిత్యాన్నదాన పథకానికి విరాళం
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సోమవారం హైదారాబాద్ కు చెందిన నాగేశ్వర రావు అనే భక్తుడు రూ. 1, 01, 116/ ల విరాళాన్ని పర్యవేక్షకులు హిమ బిందుకు అందజేశారు. భక్తుడికి దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్