శ్రీశైలంలో సామూహిక వర లక్ష్మీ వ్రతాలు

71చూసినవారు
శ్రీశైలంలో మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో కూడా వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. దేవస్థానం చంద్రవతి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈవో పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రత కార్యక్రమంలో సుమారు 800 మందికిపైగా మత్తైదువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్