వర్షంతో ప్రజలకు ఇక్కట్లు

62చూసినవారు
వర్షంతో ప్రజలకు ఇక్కట్లు
నైరుతి రుతుపవనాల రాకతో ఆత్మకూరు ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రత్యేకించి పట్టణంలోని పలు లోతట్టు కాలనీలో వర్షపు నీరు నిలిచి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. దీనికి తోడు దోమలు వ్యాపించి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. మునిసిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్