సంగమేశ్వరంలో స్వల్పంగా పెరిగిన వరద ప్రవాహం

50చూసినవారు
సంగమేశ్వరంలో స్వల్పంగా పెరిగిన వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయంలోని వెనకతట్టు జలాల భూభాగంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయం వద్ద స్వల్పంగా కృష్ణాజలాలు పెరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కురుస్తున్న వర్షాలతో మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి కొద్దిగా వరద నీరు శ్రీశైలం రిజర్వాయరుకు వచ్చి చేరుతున్నది. ఈ మేరకు సంగమేశ్వర క్షేత్రం వద్ద రెండు అడుగుల మేర వరద జలాలు పెరిగాయి.

సంబంధిత పోస్ట్