ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ దినోత్సవం

69చూసినవారు
ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ దినోత్సవం
ఎస్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎమ్మిగనూరులోని స్థానిక ఎస్టీయూ కార్యాలయం ఎదుట ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఎస్టీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న మాట్లాడుతూ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ బాబయ్య, అడివన్న, ఎల్లప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగభూషణం, తిమ్మరాజు, నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్