పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా: ఎమ్మెల్యే

66చూసినవారు
పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా: ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. పట్టణంలోని 25వ వార్డు సాయి గణేష్ కాలనీ, 33వ వార్డు, 16వ వార్డు, 14వ వార్డు గూడూరు బైపాస్ రోడ్డు, 5వ వార్డులలో సీసీ రోడ్లు,  డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే శుక్రవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. కోటి నలబై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టమన్నారు.

సంబంధిత పోస్ట్