ఏపీని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మోడీ

81చూసినవారు
ఏపీని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మోడీ
ఏపీకి పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, ఐసర్, గిరిజన్ వర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పెట్రోలియం వర్సిటీ, ఎయిమ్స్, వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ వంటి పలు పనుల్ని ఏపీ కోసం చేశామన్నారు. వైజాగ్-ఢిల్లీ-ముంబై తరహాలో చెన్నై కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్