ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ
By Rathod 576చూసినవారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ బయలుదేరింది. బస్సులో కేసరపల్లిలోని సభాస్థలికి మరికాసేపట్లో చేరుకోనున్నారు. నాగబాబు, నిహారిక, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా నందన్ తదితరులు ఉన్నారు.