వైఎస్ షర్మిలపై మంత్రి అచ్చెన్న ఫైర్

85చూసినవారు
వైఎస్ షర్మిలపై మంత్రి అచ్చెన్న ఫైర్
విత్తనాల కొరతతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం ఆశలను ఆవిరి చేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులను మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి ఇది మీ అన్న పాలన కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీసీసీ చీఫ్ షర్మిలకు శుక్రవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదన్నారు.

సంబంధిత పోస్ట్