కల్కి సినిమాపై మంత్రి నారా లోకేష్ ట్వీట్

65చూసినవారు
కల్కి సినిమాపై మంత్రి నారా లోకేష్ ట్వీట్
కల్కి 2898AD సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 'కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలోని నటీనటులందరికీ కంగ్రాట్యులేషన్స్. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి ధన్యావాదాలు' తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you