నేడు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు
By Rathod 81చూసినవారురాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం బాపట్ల, పల్నాడు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.