నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

73చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీలోని అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశముందని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్