కూతురు కామెంట్స్‌పై ముద్రగడ క్లారిటీ (వీడియో)

69చూసినవారు
పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే ముద్రగడ పద్మనాభంను సీఎం జగన్ వాడుతున్నాడని ఆయన కూతురు క్రాంతి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురు ఇప్పుడు తన ప్రాపర్టీ కాదని, పెళ్లి అయ్యేంత వరకే తను తన కూతురని అన్నారు. పెళ్లి అయ్యాక క్రాంతి అత్తగారింటి ప్రాపర్టీ అని, తన కూతురి చేత జనసైనికులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్