ముంబై నటి కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లపై ఫిర్యాదు

77చూసినవారు
ముంబై నటి కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లపై ఫిర్యాదు
పోలీసులు ముంబై నటి జెత్వానీ వాంగ్మూలాన్ని రికార్డు చేశారని నటి న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. నటిని వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై ఫిర్యాదు నమోదు చేసినట్లు చెప్పారు. ముంబై నటిపై ఎక్కడా కేసులు లేవని తేలింది. 41ఏ నోటీసులిచ్చే కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారని న్యాయవాది తెలిపారు. వృద్ధులైన నటి తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్