బీఎల్ఓలతో సబ్ కలెక్టర్ సమీక్షా సమావేశం

58చూసినవారు
బీఎల్ఓలతో సబ్ కలెక్టర్ సమీక్షా సమావేశం
ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో స్పెషల్ సమ్మర్ రివిజన్ 2024లో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే, ఫామ్స్ డిస్పోజల్, డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్, వాటిపై ఆదోని నియోజకవర్గంలోని బిఎల్ఓలతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివరాముడు, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ రామేశ్వర్ రెడ్డి, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్