నన్ను ఆశీర్వదించండి: వైసిపి ఇంచార్జ్ వీరుపాక్షి

62చూసినవారు
నన్ను ఆశీర్వదించండి: వైసిపి ఇంచార్జ్ వీరుపాక్షి
ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి విరుపాక్షి శుక్రవారం చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామం లో పర్యటించి ప్రజల ఆశీస్సులు కోరారు. ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ మీద నమ్మకంతో నన్ను జగనన్న ఇన్చార్జిగా ప్రకటించారు. గెలిపిస్తే ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్