రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని సిపిఎం డిమాండ్

68చూసినవారు
రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని సిపిఎం డిమాండ్
రైతులకు పెట్టుబడి సహాయంను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని ఈరోజు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కార్యదర్శి కోయలకొండ నాగరాజు, మండల కమిటీ సభ్యులు కొండయ్య, ఏవి బాస్కర్ రెడ్డి, టీ శివరాం, చిన్న రహిమాన్, ఉడుములపాడు మధు లు విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్