డోన్ డీఎస్పీకి ఇండియన్ పోలీస్ మెడల్

53చూసినవారు
డోన్ డీఎస్పీకి ఇండియన్ పోలీస్ మెడల్
డోన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపికైనట్లు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం పోలీసు శాఖలో ఆయన అందించిన సేవ లను గుర్తించి పోలీసులలో అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుకు ఎంపిక కావ డంపై ఆయనను పలువురు సీఐలు, ఎస్సైలు అభినందించారు.

సంబంధిత పోస్ట్