ఈరోజు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  రెడ్ క్రాస్ సేవలు

547చూసినవారు
ఈరోజు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  రెడ్ క్రాస్ సేవలు
డోన్ పట్టణంలో డోన్ రెడ్ క్రాస్ అధికార ప్రతినిధి కొచ్చెర్వు వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సభ్యులు సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో సోమవారం డోన్ పట్టణంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ను సందర్శించి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఆదేశాల మేరకు మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందించడమైనది.

సంబంధిత పోస్ట్