శాస్త్రవేత్త జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ సేవలు చిరస్మరణీయం

76చూసినవారు
శాస్త్రవేత్త జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలోని  ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త డోన్  పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం లోఆది వారం డోన్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ బాబు,డాక్టర్ ఎం.శశి కుమార్,నర్సింగ్ ఆఫీసర్ వి.సుధారాణి అద్యక్షతన శాస్త్రవేత్త  జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించి వారిని  స్మరించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్