ఉడుములపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

63చూసినవారు
ఉడుములపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో సర్పంచ్ ఉప్పరి రాధమ్మ ఆధ్వర్యంలో.. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. టిడిపిది పేదల ప్రభుత్వం అని.. అది జవాబు దారి ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద రామాంజనేయులు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం దీపావళి నుంచి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లను పంపిణీ చేస్తుందని సర్పంచ్ రాధమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్