బొల్లవరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

60చూసినవారు
నందికొట్కూరు మండలంలోని బొల్లవరం గ్రామంలో.. వీఆర్వో మద్దిలేటి, గ్రామ సచివాలయ ఉద్యోగులు రాజేష్ ఆధ్వర్యంలో.. మంగళవారం పాఠశాల విద్యార్థులు ఆశా వర్కర్లు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు పరిసర ప్రాంతాల్లో శుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో మద్దిలేటి, గ్రామ సచివాలయ ఉద్యోగులు, విద్యార్థులు, ఆశా వర్కర్లు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్