నాగటూరు గ్రామంలో టిడిపి ఎన్నికల ప్రచారం

1055చూసినవారు
నాగటూరు గ్రామంలో టిడిపి ఎన్నికల ప్రచారం
నందికొట్కూరు మండలంలోని నాగ టూర్ గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ నంద్యాల టిడిపి ఇన్చార్జి ఎం శివానందరెడ్డి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జయ సూర్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్