నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి, నంద్యాల డాక్టర్ ఆర్ వెంకటరమణ అధ్యక్షతన, జిల్లా మలేరియా అధికారి కామేశ్వర రావు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ల్యా ట్ టెక్ని పియన్ల అవగాహన సదస్సు నిర్వహించారు. మలేరియా ఎలిమినేషన్ స్టేజిలో వున్నాము. నిర్దేశించిన లక్ష్య ములను ప్రతి నెల పూర్తి చేయవలనని అంతే కాకుండా ల్యాబ్ లో జరపవలసిన అన్ని పరీక్షలను నిర్వహించాలన్నారు.