బహిరంగ వేలం వేసి దుకాణాలు ప్రారంభించాలి: సీపీఎం

73చూసినవారు
బహిరంగ వేలం వేసి దుకాణాలు ప్రారంభించాలి: సీపీఎం
ఆలూరు సంత మార్కెట్లో రూ 1. 20 లక్షలతో నిర్మించిన 29 షాపులను, రూ. 80 లక్షలతో నిర్మించిన 16 షాపులను ప్రారంభించి బహిరంగ వేలం వేయాలని సీపీఎం మండల కార్యదర్శి షాకీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలూరు సంత మార్కెట్ వద్ద నిరసన తెలిపారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించలేదన్నారు. వాటిని ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్