నెల్లూరు జిల్లాలో మంత్రులు వీరేనా..?

55చూసినవారు
నెల్లూరు జిల్లాలో మంత్రులు వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్