సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

78చూసినవారు
సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు
అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి ఎటువంటి నీరు రావడం లేదు. గురువారం ఉదయం ఆరు గంటల నాటికి సోమశిల జలాశయంలో 8. 820 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 93 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. జలాశయం నుండి కావలి కెనాల్ కు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్