కల్కి చిత్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం

83చూసినవారు
సినీ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్ర ట్రైలర్ ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఇందులో భాగంగా చిత్రంలోని ఓ సన్నివేశం వద్ద నెల్లూరు జిల్లా, చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు ఇసుక రీచ్ వద్ద బయటపడిన పురాతన కాలం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడిని చూపించారు. దీంతో నెల్లూరు వాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్