ఆత్మకూరులో టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం

591చూసినవారు
ఆత్మకూరులో టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం
ఆత్మకూరు మండలంలోని రావులకొల్లులో గురువారం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్