ఆత్మకూరులో టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం

71చూసినవారు
ఆత్మకూరులో టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం
ఆత్మకూరు పట్టణంలోని 16, 17 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించాలని కోరారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్