గూడూరులో వైసీపీ విస్తృత ప్రచారం

56చూసినవారు
గూడూరులో వైసీపీ నాయకులు బుధవారం సాయంత్రం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. తొలుత రాజావీధిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, విజయ్ మోహన్ రెడ్డి, పొణకా దేవసేపమ్మ, రేవంత్ చక్రవర్తి, శ్రీనివాసులు, నాగులు, గిరిబాబు, నారాయణ రెడ్డి, పూర్ణ, సతీష్ రెడ్డి, శశి, జలీల్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్