కందుకూరు టిడిపి కార్యాలయంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

68చూసినవారు
కందుకూరు టిడిపి కార్యాలయంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
హిందూపురం శాసనసభ్యులు, లెజెండ్ నందమూరి బాలకృష్ణ 64 వ పుట్టినరోజు వేడుకలు కందుకూరులోని టిడిపి కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై, బాలయ్య అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి బాలయ్య బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నటసింహం బాలకృష్ణ సినీ నటుడిగా ఎన్నో విజయాలను అందుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్