ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి

59చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం మద్దూరు పాడు గ్రామానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రితో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.

సంబంధిత పోస్ట్